Pages

Wednesday, April 15, 2009

ఎగ్జామ్స్ వచ్చేసాయి.............!

ఎలా గడిచిందో తెలీదు, అంతా అయిపోయింది.............!

ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి......!

ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ అనుకున్నాను.., ఏం చదివానో తెలీదు..., ఎలా చదివానో తెలీదు..., మొత్తానికి మొదటి సం|| అయిపోవస్తుంది..............!

ఓహ్..! దేవుడా.., అంతా నీ దయ...........!