Pages

Sunday, October 12, 2008

CLASSES ARE STARTED

HAI..........

CLASSES ARE STARTED,NOW I AM VERY FREE FROM FEAR,NOW I AM FEELING LIKE A FREE BIRD...........,SO FRIENDS THATS ALL FOR NOW.............,AS STUDIES ARE IMPORTANT I HAVE TO DO SO MUCH EFFORT TO BE A SUCCESSFUL PERSON......OK...SEE YOU...BYE.


PREM CHAND.................

Monday, September 29, 2008

కాలేజీ లో మొదటి రోజు...........

మొదటి రోజు కాలేజీ కి వెల్తున్నాను కదా అని చాలా భయపడ్డాను, కానీ అంతా చాలా బావుంది. చాలా మంచి వాతావరణం,కాలేజీ చుట్టూ ఫెన్సింగ్ ఉంది...బిల్డింగి కి ఫెన్సింగ్ కి మధ్యలో చెట్లు మధ్యలో దారి.....చాలా బావుంటుంది మా కాలేజీ......సీనియర్స్ చాలా బాగా మాట్లాడారు....కాలేజీ లో ఎలా వుండాలో,ఎలా ప్రవర్తించాలో చెప్పారు...మొత్తానికి నేను భయపడినంత లేదు....ఇంజనీరింగ్ కాలేజీ అంటే మొదట్లో చాలా భయపడేవాడిని....ఇప్పుడు అదేమీ లేదు....
ఇప్పటికి ఇవే విషేషాలు...........మళ్ళీ కలుద్దాం..........
ఇట్లు
మీ ప్రేమ్ చంద్. . . . . . .

Friday, September 19, 2008

హాయ్.......

నేను ఇంజనీరింగ్ చదువబోతున్నాను,ఇంజనీరింగ్ కాలేజీ కి వెళ్ళిన తరువాత ఎలా వుంటుందొ తెలీదుకానీ, వెళ్ళాలని మాత్రం చాలా ఆత్రుతతో వున్నాను ,వెళ్తేకానీ తెలీదు ; పరిస్తితి ఎలా వుంటుంది అని,
సరే మరి ఇవ్వళ్టికి ఇంతే సంగతులు...మళ్ళీ కలుద్దాం...

ఇట్లు,
మీ ప్రేమ్ చంద్.........